ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరం మరచి కుంపటి ముందు కుక్క, పిల్లి... వైరల్ వీడియో!

ABN, First Publish Date - 2021-01-10T17:40:44+05:30

ప్రముఖ బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కుక్క, పిల్లిది జాతి వైరం. కుక్కకు పిల్లి కనిపించిందంటే చాలు వెంటపడి తరిమికొడుతుంది. అలాగే కుక్క కనపడగానే పిల్లి అల్లంత దూరం పారిపోతుంది. అయితే కుక్క, పిల్లి రెండూ వైరం మరచిపోయి.. చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం  చూశారా..? ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ తరహా వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ అలాంటి ఓ క్యూట్ వీడియోనే తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెలుగుతున్న పొయ్యి ముందు ఓ బుజ్జి కుక్క పిల్ల, దాని పక్కనే పిల్లి ఒద్దికగా కూర్చుని చలి కాచుకుంటున్న వీడియో ఇది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. రెండూ ఎంత బాగున్నాయో..? ఇంత క్యూట్‌ వీడియో ఎప్పుడూ చూడలేదు. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఆ కామెంట్లు ఎంత నిజమో తెలుస్తుంది. మీరూ ఓ లుక్కేయండి.


Updated Date - 2021-01-10T17:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising