ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబీలో మాట్లాడుతున్న రోబో

ABN, First Publish Date - 2021-02-24T17:52:21+05:30

పంజాబ్‌లోని భోగ్‌పూర్ పరిధిలోగల రోహ్‌జడీ గ్రామంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలంధర్: పంజాబ్‌లోని భోగ్‌పూర్ పరిధిలోగల రోహ్‌జడీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిని ఒక ఉపాధ్యాయుడు వినూత్న రోబోను తయారు చేశారు. ఈ రోబో పంజాబీ బాషలో మాట్లాడటమే కాకుండా అర్థం చేసుకుంటుంది. పంజాబీలో ఏదైనా ప్రశ్నించినపుడు దానికి సమాధానం కూడా ఇస్తుంది. ఈ రోబో పేరు సర్‌బంస్ కౌర్. ఈ రోబోను పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ రోబో గురించి ఉపాధ్యాయుడు హర్‌జీత్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఈ రోబోను విభిన్న రంగాల్లో వినియోగిస్తామని తెలిపారు. వినియోగదారులకు ఈ రోబో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రోబో చక్కగా సమాధానాలు తెలిపింది. ఇతరదేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో ఈ రోబోను తయారు చేశామని రోబోను రూపొందించిన హర్‌జీత్ తెలిపారు.



Updated Date - 2021-02-24T17:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising