ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులో కూర్చోగానే కాళ్ల కింద కనిపించిందో ATM కార్డు.. దాని మీదే పిన్‌ నెంబర్ కూడా.. అనుమానంగానే ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేస్తే..

ABN, First Publish Date - 2021-11-18T21:53:51+05:30

అతడు ఎప్పటిలాగానే బస్ ఎక్కి సీట్లో కూర్చున్నాడు.. అతడి సీటు కింద ఓ ఏటీఎమ్ కార్డు కనిపించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతడు ఎప్పటిలాగానే బస్ ఎక్కి సీట్లో కూర్చున్నాడు.. అతడి సీటు కింద ఓ ఏటీఎమ్ కార్డు కనిపించింది.. తీసి చూస్తే దాని మీదే ఏటీఎమ్ పిన్ నెంబర్ కూడా కనిపించింది.. దానిని తీసుకుని ఏటీఎమ్‌కు వెళ్లి చెక్ చేస్తే 73 వేల రూపాయల బ్యాలెన్స్ కనిపించింది.. దీంతో అతడు పండగ చేసుకున్నాడు.. మొత్తం డబ్బులను విత్ డ్రా చేసేశాడు.. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.


హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన రతన్ లాల్ అనే వ్యక్తి తన ఏటీఎమ్ కార్డు మీదే పిన్ నెంబర్ రాసుకున్నాడు. దానిని బుధవారం ఓ బస్సులో పారేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం అతడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. రూ.73 వేలు విత్ డ్రా అయినట్టు సమాచారం వచ్చింది. దీంతో అతను వెంటనే ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-11-18T21:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising