ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూపర్ హిట్ సాంగ్.. ఖాళీ విమానంలో ఎయిర్ హోస్టెస్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా!

ABN, First Publish Date - 2021-09-15T21:13:57+05:30

శ్రీలంక ప్రముఖ గాయని యొహాని డిలోక డిసెల్వా పాడిన `మనికె మాగె హితే` సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీలంక ప్రముఖ గాయని యొహాని డిలోక డిసెల్వా పాడిన `మనికె మాగె హితే` సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఈ పాట ఓవర్ నైట్ సెన్షేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించకుంది. ఇండిగో విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఖాళీ విమానంలో ఈ పాటకు చిందులేసి అందరినీ ఆకట్టుకుంది. 




అయాత్ ఉర్ఫ్ అఫ్రీన్ అనే యువతి ఇండిగో సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వరిస్తోంది. ప్రయాణికులెవరూ లేనపుడు ఖాళీ విమానంలో డిసెల్వా పాటకు చిందులేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పాటకు తగిన విధంగా ఆమె వేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఈమె వీడియో కూడా భారీ సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

Updated Date - 2021-09-15T21:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising