ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిలో కుంకుమ పువ్వు ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. అఫ్ఘానిస్తాన్ దెబ్బకు అమాంతం పెరిగిన ధర

ABN, First Publish Date - 2021-09-18T16:32:16+05:30

అఫ్ఘానిస్తాన్ ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ తాలిబన్ ఉగ్రమూకలు ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్ఘానిస్తాన్ ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ తాలిబన్ ఉగ్రమూకలు ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఆ దేశంలోని వనరులన్నీ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దీంతో డ్రైఫ్రూట్స్ ధరలకు రెక్కలొచ్చాయి. అఫ్ఘాన్ నుంచి ప్రపచంలోని ఎన్నో దేశాలు డ్రైఫ్రూట్స్‌ను, కుంకుమ పువ్వును దిగుమతి చేసుకుంటుంటాయి. తాలిబన్లు ఆక్రమించడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో భారత్ నుంచి ఎగమతి అయ్యే కుంకుమ పువ్వు ధరకు రెక్కలొచ్చాయి. 


ఇంతకు ముందు అంతర్జాతీయ మార్కెట్లో భారత కుంకుమ పువ్వు ధర కిలో 1.4 లక్షల రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో కుంకుమ పువ్వు ధర రూ.2.25 లక్షలకు చేరుకుంది. భారత్‌లోని జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో కుంకుమ పువ్వు బాగా పండుతుంది. పుల్వామా, బుద్గామ్, శ్రీనగర్, కిష్‌త్వార్ జిల్లాల్లో కుంకుమ పువ్వును పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ముఖ్యంగా పుల్వామా నుంచి ఎగుమతి అయ్యే కుంకుమ పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. 

Updated Date - 2021-09-18T16:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising