ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిని ట్రాప్ చేసి ఇంటికి రప్పించింది.. భర్త ఎదురుగానే ఆమె చేసిన దారుణం వింటే..

ABN, First Publish Date - 2021-12-11T18:49:06+05:30

ఆ యువకుడికి ఇటీవల ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది.. ఆమెతో మాట్లాడుతూ అతను సర్వం మర్చిపోయాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడికి ఇటీవల ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది.. ఆమెతో మాట్లాడుతూ అతను సర్వం మర్చిపోయాడు.. ఆమెతో ప్రేమలో పడ్డాడు.. ఆమె ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లాడు.. అప్పటికే అక్కడ మరో ఇద్దరు పురుషులు ఉన్నారు.. వారి ముందే ఆ మహిళ అసభ్యకరంగా ప్రవర్తించింది.. యువకుడి దుస్తులు తీసేసి శృంగారం సాగించింది.. ఆ దృశ్యాలను రికార్డు చేయించింది.. అనంతరంఅతడిని బెదిరించడం ప్రారంభించింది.. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలైంది.


రాజస్థాన్‌లోని భరత్‌పుర‌కు చెందిన ఇమ్రాన్‌కు గత నెలలో సంజీద అనే మహిళ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె మాటలకు ఫిదా అయిన ఇమ్రాన్ ఆమెతో స్నేహం చేశాడు. గురువారం రాత్రి కలుద్దామని ఆహ్వానించడంతో ఇమ్రాన్ ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ సంజీద భర్త తాహిర్, అతని స్నేహితులు అస్లామ్ ఉన్నారు. వారి ముందే ఇమ్రాన్‌తో సంజీద అసభ్యంగా ప్రవర్తించింది. ఇమ్రాన్ దుస్తులు విప్పించి శృంగారం సాగించింది. ఆ దృశ్యాలను ఆమె భర్త తాహిర్ కెమేరాలో బంధించాడు. 


రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తాహిర్ బెదిరించాడు. భయపడిన ఇమ్రాన్ లక్ష రూపాయలు ఇచ్చాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజీదను, తాహిర్‌ను, అతని స్నేహితుడు అస్లామ్‌ను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-11T18:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising