ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతరామాయణాల్లో వారసత్వ రహస్యాలు

ABN, First Publish Date - 2021-06-25T13:56:43+05:30

మనుషులకే కాదు, పురాణ పురుషులకీ వారసత్వాలు ఉన్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషులకే కాదు, పురాణ పురుషులకీ వారసత్వాలు ఉన్నాయి. అయితే - వారు తమ పెద్దలంతటి పాపులర్‌ కాలేదు. రామాయణంలో - రాముని కుమారులు మాత్రమే చాలామందికి తెలుసు. మరి లక్ష్మణ భరత శత్రుఘ్నుల కుమారులు? ఇక మహాభారతానికి వస్తే - కౌరవ పాండవులు గురించే తప్ప - వారు ఎవరికి వారసులో... అంతకి ముందు ఎంత చరిత్ర నడిచిందో చాలామందికి తెలియదు. అసలు వారసత్వం గురించి అసలైన రహస్యం ఏమిటి? పురాణాల్ని మహాపురాణాలు చేసిన ఆ వారసుల జాబితా ఎంత ఉంది? రెండు ఆసక్తికరమైన అంశాలు... తప్పక చూడండి!


ఆధునిక కాలానికి సరిపడే అసలైన ఆధ్యాత్మికతకోసం...‌ Spiritual Secrets ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్‌ చేయండి!



Updated Date - 2021-06-25T13:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising