ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల్లో నిరాశను తొలగించేందుకు హెల్త్ వర్కర్స్ డాన్స్!

ABN, First Publish Date - 2021-04-18T16:30:59+05:30

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మరింత ఉధృతరూపం దాలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మరింత ఉధృతరూపం దాలుస్తోంది. ప్రతీరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో కన్నుమూస్తున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇటువంటి విషాద సమయంలో కరోనా బాధితులు మరింత ఆందోళనకు, నిరాశకు గురవుతున్నారు. అయితే కరోనాపై పోరాటం సాగిస్తున్న హెల్త్ వర్కర్స్ తమ జీవితాలను ఫణంగాపెట్టి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. వీరికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొందరు వైద్యులు, హెల్త్ వర్కర్లు కరోనా బాధితుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియో గుజరాత్‌లోని పారులా సేవాశ్రమ్‌లో రికార్డు చేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హెల్త్ వర్కర్స్ డాన్స్ చేస్తుండగా కరోనా బాధుతులు చప్పట్లు కొడుతుండటం వీడియోలో చూడవచ్చు. 

                                                ‘బల్బ్ క్లబ్’ సౌజన్యంతో



Updated Date - 2021-04-18T16:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising