ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో అకార‌ణంగా తిరిగేవారికి పోలీసుల వింత శిక్ష‌

ABN, First Publish Date - 2021-05-04T16:59:09+05:30

కరోనా సెకెండ్ వేవ్‌తో దేశ‌మంతా తీవ్రంగా పోరాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగ‌ఢ్‌: కరోనా సెకెండ్ వేవ్‌తో దేశ‌మంతా తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేప‌ధ్యంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా హ‌రియాణా ప్రభుత్వం మే 10 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌వారికి పోలీసులు వింత శిక్ష‌లు విధిస్తున్నారు. హరియాణాలోని అంబాలాలో లాక్‌డౌన్ స‌మ‌యంలో అనవసరంగా బ‌య‌ట తిరుగుతున్న‌వారికి పోలీసులు క్లాసు పీకారు. అనంత‌రం గుంజీలు, బ‌స్కీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వార్త సంస్థ ట్వీట్ చేసింది.  దీనిలో పోలీసులు  లాక్‌డౌన్‌  స‌మ‌యంలో రోడ్ల‌పై తిరుగుతున్న‌వారికి శిక్ష విధిస్తున్న దృశ్యం క‌నిపిస్తుంది. 

                                   క‌న‌క్ న్యూస్ సౌజ‌న్యంతో....



Updated Date - 2021-05-04T16:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising