ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వధువు ముందు ఈ వరుడు ఇలా వంగిపోయాడేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు అక్కడ ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-25T22:19:18+05:30

నూతన వధూవరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు అందరూ చూస్తుండగా పెళ్లి కొడుకు చేసిన ఓ పనికి నెటిజన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నూతన వధూవరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు అందరూ చూస్తుండగా పెళ్లి కొడుకు చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ వరుడు ఏం చేశాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



పెళ్లిలో అంగూఆర్బాటాలు సహజం. ఈ క్రమంలోనే ఓ పెళ్లి కూతురు.. లేత గులాబీ రంగులోని లెహంగా వేసుకుని ఓ పెళ్లి కూతురు అందంగా ముస్తాబైంది. అనంతరం తన భాగస్వామితో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు చేరుకుంది. అయితే స్టేజీ ఎక్కే క్రమంలో ఆ నవ వధువు.. తడబడింది. వేసుకున్న డ్రెస్ కారణంగా స్టేజీ ఎక్కేందుకు ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో ఆ వరుడు.. తన భాగస్వామి సమస్యను గమనించాడు. దీంతో వెంటనే ఆమెకు సహాయం చేయడం ద్వారా స్టేజిపైకి చేరుకునేట్లు చేశాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు వరుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి కూతురిని అదృష్టవంతురాలిగా అభివర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 






Updated Date - 2021-11-25T22:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising