ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది నీటమునిగిన ద్వీపమా.. లేక..? ఆ రహస్యమేంటో తేల్చబోతున్న కేరళ యూనివర్శిటీ!

ABN, First Publish Date - 2021-06-17T23:47:16+05:30

గూగుల్ మ్యాప్స్‌‌లో ఇటీవల కనిపించిన ఓ దృశ్యం సంచలనానికి దారితీసింది. కేరళ సముద్రతీరానికి కొద్ది దూరంలో సముద్రపు అడుగున ఓ నిర్మాణం కనిపించడంతో అది నీట మునిగిన ద్వీపమనే వాదన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్‌‌లో ఇటీవల కనిపించిన ఓ దృశ్యం సంచలనానికి దారితీసింది. కేరళ సముద్రతీరానికి కొద్ది దూరంలో సముద్రపు అడుగున ఓ నిర్మాణం కనిపించడంతో అది నీట మునిగిన ద్వీపమనే వాదన సోషల్ మీడియాలో వైరల్ అయింది.  గోరుచిక్కుడు గింజ ఆకారంలో కనిపిస్తున్న ఇది ఏమిటనే దానిపై పలు అభిప్రాయాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ చర్చ సర్వత్రా ఆసక్తి రేపుతుండటంతో దీని గుట్టుమట్లను వెలికితీసేందుకు కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియానిక్ స్టడీస్‌‌ను సిద్ధమవుతోంది. నిపుణులు మాత్రం ఇది సముద్రం అడుగున నిర్మించిన కట్టడం అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ‘‘ఈ నిర్మాణం ఏమిటనేదానిపై ఇంకా స్పష్టత లేదు. మట్టితో తయారైందా లేక రాళ్లతోనా అనేది తేల్చాలి.’’ అని కేరళ యూనివర్శిటీ వీసీ పేర్కొన్నారు.  


Updated Date - 2021-06-17T23:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising