ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లాసులో పాఠాలు చెబుతున్న టీచర్.. అనుకోకుండా పైకి చూసి భయంతో కేకలు పెట్టిన విద్యార్థిని.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-16T22:02:21+05:30

ఎప్పటిలాగానే ఆ రోజూ పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు క్లాస్‌లో టీచర్ చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పటిలాగానే ఆ రోజూ పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు క్లాస్‌లో టీచర్ చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటున్నారు.. అంతలో ఒక విద్యార్థిని అనుకోకుండా పైకి చూసింది.. అక్కడ ఏదో పాకుతున్నట్టు అనిపించింది.. ఓ భారీ కొండచిలువ కనిపించింది.. దీంతో ఆమె భయంతో కేకలు పెట్టింది.. ఆ దృశ్యం చూసి సహ విద్యార్థులందరూ బయటకు పారిపోయారు.. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది దానిని పట్టుకున్నారు.. ఛత్తీష్‌గఢ్‌లోని పెండ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


పెండ్రా‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి సోమవారం ఉదయం ఓ భారీ కొండ చిలువ ప్రవేశించింది. దానిని చూసిన ఓ విద్యార్థిని భయంతో కేకలు వేసింది. దీంతో విద్యార్థులందరూ తరగతి గది నుంచి బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు అటవీ సిబ్బందికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది కొన్ని గంటల శ్రమ అనంతరం కొండ చిలువను పట్టుకున్నారు. దానిని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. 





Updated Date - 2021-11-16T22:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising