ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కోడలికి అత్తింటివారి మర్యాద మామూలుగా లేదుగా!

ABN, First Publish Date - 2021-06-16T16:55:31+05:30

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని చాలా మంది కలలుకంటుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే ఆర్థిక ప్రభావం దృష్ట్యా మామూలుగానే పెళ్లి తంతును ముగించేస్తుంటారు. ఈ కరోనా పరిస్థితుల్లో అయితే మరీ సింపుల్‌గా పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఇక ఆ తర్వాత అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తింటికి పంపించే కార్యక్రమాన్ని కూడా సింపుల్‌గా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కొత్త కోడలికి అత్తింటి మర్యాద మామూలుగా లేదుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో మీరూ చేసేయండి మరి!





Updated Date - 2021-06-16T16:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising