ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

rescued: బావిలో 15 నాగు పాము పిల్లలు

ABN, First Publish Date - 2021-07-19T14:16:39+05:30

బావిలో వేలాడుతున్న 15 నాగుపాము పిల్లల్ని స్నేక్ హెల్ప్ లైన్ కాపాడిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంజాం (ఒడిశా): బావిలో వేలాడుతున్న 15 నాగుపాము పిల్లల్ని స్నేక్ హెల్ప్ లైన్ కాపాడిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. గంజాం జిల్లా బ్రహ్మాపూర్ గ్రామంలోని ఓ పెద్ద బావిలో 15 నాగుపాము పిల్లలు వేలాడుతూ దర్శనమిచ్చాయి. కోబ్రా పాము పిల్లల్ని చూసిన ఓ మహిళ స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్ స్వదేశ్ కుమార్ కాహుకు సమాచారం అందించింది. దీంతో స్వదేశ్ కుమార్ సాహు హుటాహుటిన బావిలో నుంచి పాము పిల్లల్ని పైకి తీసుకువచ్చి కాపాడారు. అనంతరం పాము పిల్లల్ని సమీపంలోని అటవీప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. మరో ఘటనలో మయూర్ భంజ్ పట్టణంలో ఓ ఇంట్లో 8 అడుగుల నాగుపాము రెండేళ్ల చిన్నారి వద్దకు రాగా తల్లిదండ్రులు ముందా, శస్మితలు తీవ్ర భయాందోళనలు చెందారు. ముందా బాలుడిని తీసుకొని కిటికీలోనుంచి బయటకు దూకారు. అనంతరం అటవీశాఖాధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి నాగుపామును పట్టుకొని అడవిలో వదిలేశారు. 


Updated Date - 2021-07-19T14:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising