ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2020లో స్పీడు పెంచిన భూమి.. 28సార్లు రికార్డులు బద్దలు!

ABN, First Publish Date - 2021-01-10T01:39:33+05:30

భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని మనం ఓ రోజుగా పరిగణిస్తాం. ఇలా తన చుట్టూ తాను తిరగడానికి భూమికి సుమారు 24 గంటలు పడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని మనం ఓ రోజుగా పరిగణిస్తాం. ఇలా తన చుట్టూ తాను తిరగడానికి భూమికి సుమారు 24 గంటలు పడుతుంది. అయితే 2020లో మాత్రం భూమి గేరు మార్చినట్లుంది. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 28సార్లు అత్యంత వేగంగా తన చుట్టూ తాను తిరిగేసిందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా 2020 జూలై 19న అత్యంత వేగంగా రోజు ముగిసిందట. సాధారణంతో పోలిస్తే ఆ రోజు 1.4602 మిల్లీసెకండ్లు త్వరగా భూభ్రమణం పూర్తయిందట. గతంలో ఇలా 2005 జూలై 5న జరిగింది. ఆ రోజు భూభ్రమణం 1.0516మిల్లీ సెకండ్లు ముందుగా పూర్తయిందట. ఇలా వేగంగా భూభ్రమణం పూర్తయిన ఘటనలు ఒక్క 2020లో 28సార్లు జరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే మనం త్వరలోనే గడియారాల్లో మార్పులు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడొచ్చని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-01-10T01:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising