ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి బెడ్‌పై రిలాక్స్ అవుతున్న కుక్క.. వీడియో వైరలవడంతో..

ABN, First Publish Date - 2021-01-16T23:03:04+05:30

ప్రస్తుత కరోనా కాలంలో అది కూడా ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రుల్లో బెడ్లు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇలాంటి సమయంలో ఓ శునకం ఆస్పత్రి బెడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రస్తుత కరోనా కాలంలో అది కూడా ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రుల్లో బెడ్లు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇలాంటి సమయంలో ఓ శునకం ఆస్పత్రి బెడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లో పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రి ఉంది. ఈ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓ బెడ్డుపై ఈ శునకం విశ్రాంతి తీసుకుంటోంది. ఇక్కడి మహిళల సర్జికల్ వార్డులోని 28వ నెంబర్ బెడ్డుపై శునకం పడుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇలా ప్రత్యక్షమైన క్షణాల్లోనే ఇది వైరలైపోయింది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు.. ఇది ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని విమర్శలు చేస్తున్నారు. గమనించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. 



Updated Date - 2021-01-16T23:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising