ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యజమానిపై శునకం ప్రేమ

ABN, First Publish Date - 2021-12-20T16:16:40+05:30

ఎక్కడో అటవీ ప్రాంతంలో వదిలేసిన ఓ శునకం 80 కిలోమీటర్లు నడిచి తన యజమాని ఇంటికి వచ్చి చేరింది. ఈ ఆశ్చర్యకర సంఘటన అరియలూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే జిల్లాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                 - 80 కిమీ నడుచుకుంటూ ఇంటికి చేరిన వైనం 


అడయార్‌(చెన్నై): ఎక్కడో అటవీ ప్రాంతంలో వదిలేసిన ఓ శునకం 80 కిలోమీటర్లు నడిచి తన యజమాని ఇంటికి వచ్చి చేరింది. ఈ ఆశ్చర్యకర సంఘటన అరియలూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే జిల్లాలోని తామరైకులం గ్రామానికి  చెందిన రాజగోపాల్‌ అనే వ్యక్తి ఐదేళ్ళుగా ఒక శునకాన్ని పెంచుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఆ గ్రామంలోని వీధి కుక్కలను పట్టుకెళ్ళారు. ఈ విషయం తెలిసిన రాజగోపాల్‌, మరికొందరు గ్రామస్థులతో కలిసి లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యపడలేదు. అయితే, ఈ శునకాలను గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలేశారు. కానీ, ఈ కుక్క మాత్రం రెండు రోజుల తర్వాత ఇంటి యజమానిని వెతుక్కుంటూ వచ్చి చేరింది. ఈ శునకాన్ని చూడగానే ఆ ఇండి యజమాని పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. 

Updated Date - 2021-12-20T16:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising