ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంపుడు కుక్కతో పాటు యజమాని అరెస్ట్

ABN, First Publish Date - 2021-05-06T15:42:44+05:30

కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్ నిబంధనల ఉల్లంఘన...

ఇండోర్ (మధ్యప్రదేశ్): కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్న యజమానిని అరెస్టు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొవిడ్ నిబంధనలను పాటించేలా ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇండోర్ నగరంలోని పలాసియా ప్రాంతంలో కొవిడ్ కర్ఫ్యూ విధించిన సమయంలో ఓ యజమాని తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్నారు.పెట్రోలింగ్ పోలీసులు కుక్కతోపాటు దాని యజమాని అయిన వ్యాపారవేత్తను అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కుక్కతోపాటు దాని యజమానిని సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.దీంతో కుక్కను అరెస్టు చేసిన ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-06T15:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising