ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: చెవిలో దురదగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. ఆమెను పరీక్షించి నోరెళ్లబెట్టిన డాక్టర్..

ABN, First Publish Date - 2021-10-24T02:11:25+05:30

చెవిలో దురదగా ఉండటం, అందులోంచి శబ్దాలు రావడంతో ఆ మహిళ కంగారు పడింది. ఏమైందో ఏంటో అనుకుని డాక్టర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో ఆమె చెవిని పరీక్షించిన వైద్యుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. చెవిలో కనిపించిన దృశ్యం చూసి నోరెళ్లబె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చెవిలో దురదగా ఉండటం, అందులోంచి శబ్దాలు రావడంతో ఆ మహిళ కంగారు పడింది. ఏమైందో ఏంటో అనుకుని డాక్టర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో ఆమె చెవిని పరీక్షించిన వైద్యుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. చెవిలో కనిపించిన దృశ్యం చూసి నోరెళ్లబెట్టాడు. కాగా.. ఆమె చెవిలో ఆ డాక్టర్ ఏం చూశాడనే వివరాల్లోకి వెళితే...



చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన యీ(Yi)కి తాజాగా  వింత సమస్య ఎదురైంది. చెవిలో దురదగా ఉండటంతోపాటు అందులోంచి శబ్దాలు రావడంతో ఆమె భయాందోళనలకు గురైంది. రాత్రంతా ఆ సమస్యతో ఇబ్బందిపడ్డ ఆమె.. ఉదయమే డాక్టర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో ఆమె చెవిని పరీక్షించిన వైద్యుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. చెవి కుహరంలో ఓ పెద్ద సాలీడు ఉండటాన్ని చూసి డాక్టర్ నోరెళ్లబెట్టాడు. ఈ క్రమంలో విషయం తెలసుకున్న యీ సైతం ఆశ్చర్యపోయింది. అనంతరం సదరు డాక్టర్ ఆమె చెవిలోంచి చాకచక్యంగా సాలీడును బయటకు తీశాడు. ఈ నేపథ్యంలో అంత పెద్ద సాలీడు తన చెవిలో ఎప్పుడు దూరిందో అర్థం కాక యీ విస్తుపోయింది. కాగా.. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2021-10-24T02:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising