ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మేం నిస్సహాయులం....’ రోదిస్తున్న వైద్యురాలి వీడియో వైరల్!

ABN, First Publish Date - 2021-04-21T15:42:29+05:30

దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల కొరత తాండవిస్తుండగా, కరోనా సెకెండ్ వేవ్ మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 2.94 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020లో చోటుచేసుకున్న మరణాల కన్నా ఇప్పుడు మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. దేశరాజధాని ముంబైలో వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. వైద్య సదుపాయాలు అందక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారు. 


ఇటువంటి పరిస్థితుల్లో ఒక వైద్యురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో డాక్టర్ తృప్తి గిలాడా రోదిస్తూ కనిపిస్తున్నారు.... ‘చాలామంది వైద్యుల మాదిరిగానే నేను కూడా ఎంతో ఆందోళన పడుతున్నాను. ముంబైలో పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఇక్కడి ఆసుపత్రులలోని ఐసీయూలలో ఖాళీలు లేవు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదు. మేము నిస్సహాయులం. ప్రస్తుత పరిస్థితిలో ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అనేది డాక్టర్లందరిలోనూ ఎంతోకొంత ఉండనే ఉంది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి... అని డాక్టర్ తృప్తి గిలాడా ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-21T15:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising