ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహ వేడుకలో అపశ్రుతి...ఊయల కిందపడి Couplesకు గాయాలు

ABN, First Publish Date - 2021-12-13T12:54:51+05:30

ఓ వివాహ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్‌(చత్తీస్‌ఘడ్): ఓ వివాహ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది.చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని  రాయ్‌పూర్‌ నగరానికి చెందిన ఓ జంట పెళ్లి వేడుకలో ఊయల విరిగిపోవడంతో కిందపడి గాయపడ్డారు.పెళ్లిళ్ల సీజన్ లో జంటలు తమ వేడుకను ఘనంగా నిర్వహించుకోవడానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈవెంట్ ప్లానర్‌లు వధూవరుల ప్రవేశం ఊయల ఊగుతూ ఉండాలని నిర్ణయించారు.రాయ్‌పూర్‌కు చెందిన ఒక జంట ఊయల ఊగుతూ అతిథుల ముందుకు వస్తున్నపుడు ఒక్కసారిగా ఊయల విరిగిపడి వధూవరులిద్దరూ గాయపడ్డారు.  


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో వేదిక చుట్టూ బాణసంచా కాలుస్తుండగా నృత్యకారులతో ఓవల్ ఆకారంలో ఉన్న ఊయల మీద వధూవరులు ప్రత్యక్షమయ్యారు.ఊయల విరిగిపడటంతో వధూవరులిద్దరూ కిందపడటంతో అతిథులు పరుగెత్తి వారిని పట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో వధూవరులిద్దరూ గాయపడ్డారు.


Updated Date - 2021-12-13T12:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising