ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశుభ్రమైన గాలి కోసం అతి ఎత్తయిన ఎయిర్ ప్యూరిఫయర్... ఎక్కడంటే...

ABN, First Publish Date - 2021-09-07T16:13:11+05:30

చండీగఢ్‌లోని సెక్టార్-26 వద్దగల ట్రాన్స్‌పోర్ట్ చౌక్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: చండీగఢ్‌లోని సెక్టార్-26 వద్దగల ట్రాన్స్‌పోర్ట్ చౌక్ దగ్గర దేశంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్ ప్యూరిఫయర్ ఏర్పాటయ్యింది. దీని ఎత్తు 24 మీటర్లు. దీని ప్రత్యేకత ఏమిటంటే... దీనిలోని ఫిల్టర్‌ను మార్చాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికత మేళవించి రూపొందించిన ఈ ఎయిర్ ప్యూరిఫయర్‌లోని ఫ్యాను ఆటోమేటిక్‌గా చెడుగాలిని తరిమికొడుతుంది. 


ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ డే సందర్భంగా దీనిని ఈరోజు ప్రారంభించనున్నారు. ఆగస్టు 31 నుంచి ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించగా, విజయవంతమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ కారణంగా స్థానికంగా వాయుకాలుష్యం 70 నుంచి 80 శాతం మేరకు తగ్గుతుంది. ఇదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా 10 నుంచి 12 డిగ్రీలు తక్కువగా ఏర్పడతాయి. దీనికిముందు ఢిల్లీలో 20 మీటర్ల ఎత్తయిన ఎయిర్‌ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-09-07T16:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising