ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి మారిన కరోనా కాలర్ ట్యూన్!

ABN, First Publish Date - 2021-01-17T21:59:35+05:30

మనం ఫోన్ చేయగానే.. ‘‘నమస్కారం’’ అంటూ మనకు కొవిడ్-19 జాగ్రత్తలు చెప్పే కరోనా కాలర్ టోన్ మళ్లీ మారింది. శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా ఈ కాలర్ టోన్ కూడా మారిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మనం ఫోన్ చేయగానే.. ‘‘నమస్కారం’’ అంటూ మనకు కొవిడ్-19 జాగ్రత్తలు చెప్పే కరోనా కాలర్ టోన్ మళ్లీ మారింది. శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా ఈ కాలర్ టోన్ కూడా మారిపోయింది. ఇప్పటి వరకూ లాక్‌డౌన్ నిబంధనలు తొలగించినా కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పిన ఈ ట్యూన్.. ఇకపై భారత్ తయారు చేసిన వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తోంది.


‘‘కొత్త సంవత్సరం వ్యాక్సిన్ రూపంలో కొత్త ఆశల కిరణాలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ కరోనా జాగ్రత్తలన్నీ హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గొంతులో వినిపించేవి. అయితే ఈ కొత్త సూచనలు మాత్రం ఓ మహిళ స్వరంలో వినిపించనున్నాయి. కాగా, అమితాబ్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా కరోనా సోకడంతో.. కరోనా ట్యూన్‌లో అమితాబ్ స్వరం తొలగించాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా వేశారు.

Updated Date - 2021-01-17T21:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising