ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపం.. 4 అడుగుల ఈ నాగుపాముకు ఎంత కష్టమొచ్చింది..!

ABN, First Publish Date - 2021-12-06T00:28:04+05:30

మానవుల బాధ్యతారాహిత్యం.. మూగజీవాల పాలిట శాపంగా మారుతుంది. ఒడిశాలో ఓ మందు బాబు చేసిన పనికి.. సుమారు నాలుగు అడుగుల నాగుపాము నరకయాతన అనుభవించింది. అందుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మానవుల బాధ్యతారాహిత్యం.. మూగజీవాల పాలిట శాపంగా మారుతుంది. ఒడిశాలో ఓ మందు బాబు చేసిన పనికి.. సుమారు నాలుగు అడుగుల నాగుపాము నరకయాతన అనుభవించింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఓ మందు బహిరంగ ప్రదేశంలో బీర్ తాగి.. ఆ ఖాళీ టిన్‌ను అక్కడే పడేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అటువైపుగా వచ్చిన ఓ నాగుపాము ఖాళీ టిన్ క్యాన్‌లో తల దూర్చింది. అంతే.. దాని తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ పాము నరకయాతన అనుభవించింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి.. రెస్కూ టీంకు సమాచారం అందించడంతో.. అధికారులు వచ్చి ఆ పామును కాపాడారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు. దీంతో అది బతుకు జీవుడా అంటూ పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్ అయింది. 




Updated Date - 2021-12-06T00:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising