ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

ABN, First Publish Date - 2021-03-07T18:08:03+05:30

చండీగఢ్‌లో ఒక మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకవైపు ఏడ్చే పిల్లాడు... మరోవైపు దూసుకొచ్చే వాహనాలు

రెండింటీనీ కంట్రోల్ చేస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ 

చండీగఢ్: చండీగఢ్‌లో ఒక మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ఏడాది పిల్లాడిని చంకనేసుకుని విధులు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూస్తుండగానే ఈ వీడియోకు వేల లైక్‌లు వచ్చాయి. చండీగఢ్‌కు చెందిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రియాంక సెక్టార్ 15-23లో తన కుమారుణ్ణి ఎత్తుకుని డ్యూటీ చేస్తున్నారు.


ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ‘నా కుమారుడు చాలా చిన్నవాడు. నన్ను విడిచి వాడు ఉండలేడు. అందుకే నా భర్త లేదా కుటుంబ సభ్యులు నా కుమారుడిని తీసుకుని నా దగ్గరకు వస్తుంటారు. పిల్లాడు ఏడిస్తే నేనే మరిపించాల్సివస్తుంది. ఇదే సమయంలో నాకు డ్యూటీ కూడా ఎంతో ముఖ్యం’ అని అన్నారు.

                                             ‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో...

Updated Date - 2021-03-07T18:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising