ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయడానికి, తినడానికి బలపాలు.. అమెజాన్‌లో అమ్మకం!

ABN, First Publish Date - 2021-04-02T06:20:34+05:30

చాక్‌పీసులు, బలపాలు దేని కోసం ఉపయోగిస్తారు? స్కూళ్లలో బోర్డుపై రాయడానికి, పిల్లలకు విద్యాబోధన చేయడానికి కదా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చాక్‌పీసులు, బలపాలు దేని కోసం ఉపయోగిస్తారు? స్కూళ్లలో బోర్డుపై రాయడానికి, పిల్లలకు విద్యాబోధన చేయడానికి కదా. కానీ కొంతమంది పిల్లలు బలపాలను పొరపాటున తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల కడుపులో నొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. అయితే దీన్ని కూడా వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు కొందరు వ్యాపారస్థులు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో వీళ్లందరూ బలపాలు అమ్మకానికి పెట్టారు.


దీనికి ‘రాయడానికి, తినడానికి చాక్‌పీసులు’ అని వస్తువు వివరాలు ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పికా వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి అమెజాన్ రివ్యూ విభాగంలో.. ‘‘వస్తువు డిస్క్రిప్షన్ తప్పుగా ఉంది. ఇవి తినడానికి కాదు. పొరపాటున తింటే పిల్లలకు కడుపునొప్పి వస్తుంది’’ అని రాశాడు. దీనిపై అమెజాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Updated Date - 2021-04-02T06:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising