ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పర్‌ఫెక్ట్ షేప్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పిల్లి!

ABN, First Publish Date - 2021-12-10T19:29:09+05:30

డాక్టర్లు సలహాలు ఇచ్చినపుడు కొందరు, ఏవైనా సినిమాలు చూసునపుడు ఇంకొందరు ఎలాగైనా ప్రతి రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని అనుకుంటారు. అందుకు తగినట్టుగానే పడుకునే ముందు అలారం కూడా పెట్టుకుంటారు. కానీ సమయానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్లు సలహాలు ఇచ్చినపుడు కొందరు, ఏవైనా సినిమాలు చూసునపుడు ఇంకొందరు ఎలాగైనా ప్రతి రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని అనుకుంటారు. అందుకు తగినట్టుగానే పడుకునే ముందు అలారం కూడా పెట్టుకుంటారు. కానీ సమయానికి.. ముసుగుతన్ని పడుకుంటారు. రేపట్నుంచి స్టార్ట్ చేయొచ్చులే.. అని సర్ది చెప్పుకుంటారు. ఇలాంటి వారి కోసమే కొందరు నెటిజన్లు ఓ పిల్లి వీడియోను షేర్ చేస్తూ.. దాన్ని చూసైనా ఇక మారండి అని సూచిస్తున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే..



జిమ్ ఓనర్ పెంచుకుంటున్నాడో.. లేక ఎక్కడి నుంచైన వచ్చిందో తెలియదు కానీ.. ఓ పిల్లి మాత్రం జిమ్‌లో చక్కగా వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. దీన్ని గమనించిన కొందరు ఆ దృశ్యాలను చూసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. బద్దకస్తులు పిల్లిని చూసైనా మారాలని కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో పర్‌ఫెక్ట్ షేప్ కోసం పిల్లి కసరత్తులు చేస్తోందంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 






Updated Date - 2021-12-10T19:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising