ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఇంటి అద్దె తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నెలకు కోటిపైనే!

ABN, First Publish Date - 2021-03-04T09:26:33+05:30

ఇంటి అద్దెలు సాధారణంగా వేలల్లో ఉంటాయి. వీటిలోనే ఎక్కువ తక్కువలు చూసుకోవడం సామాన్యులకు అలవాటు. వారి బడ్జెట్‌కు సరిపోయే ఇంటి కోసం వాళ్లు చాలా వెతుకుతారు. అలాంటిది ఓ ఇల్లు నెలరోజులకు ఏకంగా రూ.1.26 కోట్ల అద్దె తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాంగ్‌కాంగ్: ఇంటి అద్దెలు సాధారణంగా వేలల్లో ఉంటాయి. వీటిలోనే ఎక్కువ తక్కువలు చూసుకోవడం సామాన్యులకు అలవాటు. వారి బడ్జెట్‌కు సరిపోయే ఇంటి కోసం వాళ్లు చాలా వెతుకుతారు. ఇల్లు అద్దెకు తీసుకునేది ఎక్కువగా బీద, మధ్య తరగతి వారే. ధనవంతులైతే ఇళ్లు కొనేసుకుంటారు. అయితే ధనవంతులు మాత్రమే అద్దెకు తీసుకునే ఓ భవనం ఉంది తెలుసా? అంటే ఇది కేవలం ధనవంతులే అద్దెకు తీసుకోవాలని రూల్ లేదు. కానీ వాళ్లు మాత్రమే తీసుకోగలరు. ఎందుకంటే ఈ ఇల్లు నెలరోజులకు ఏకంగా రూ.1.26 కోట్ల అద్దె తీసుకుంటోంది. ఈ లగ్జరీ హౌస్ హాంగ్‌కాంగ్‌లో ఉంది.


మొత్తం 10,804 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఈ ఇంట్లో.. ఓ ప్రైవేట్ గ్యారేజ్, లిఫ్టు, తోట ఉన్నాయట. హాంగ్‌కాంగ్ లెక్కల్లో దీని నెలరోజుల అద్దె 1.35 మిలియన్ హాంగ్‌కాంగ్ డాలర్లు. ఈ భవనంలో నుంచి ఇక్కడి విక్టోరియా హార్బర్‌ స్పష్టంగా కనిపిస్తుందట. ఈ ఇంటి అద్దె హఆంగ్‌కాంగ్ దేశంలో అత్యధికమని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ భవనం ఏడాది అద్దె రూ.15 కోట్లపైమాటే.

Updated Date - 2021-03-04T09:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising