ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబోయే భర్తకు ఉన్న ఎఫైర్ల గురించి ఫ్రెండ్స్‌కు వీడియోను పంపిన వధువు.. గంటలో పెళ్లనగా..

ABN, First Publish Date - 2021-07-27T16:43:49+05:30

ఆమెకు తన మేనమామతోనే పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు.. అతడిని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమెకు తన మేనమామతోనే పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు.. అతడిని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు.. అప్పటికే అతడికి ఎంతో మందితో ఎఫైర్లు ఉన్నట్టు ఆమెకు తెలుసు.. వరుడికి ఉన్న ఎఫైర్ల గురించి వివరిస్తూ ఆమె తన స్నేహితులకు ఓ వీడియోను పంపింది.. ఆమె స్నేహితులు ఆ వీడియోను పోలీసులకు చూపించారు.. దీంతో ఆ పెళ్లి రద్దయిపోయింది.. చెన్నైలో ఈ ఘటన తాజాగా జరిగింది. 


ఫుజోల్‌కు చెందిన జనాతుల్లా ఫిర్దోస్‌కు తన మేనమామతో పెళ్లి నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. ఫిర్దోస్ అతడి గురించి తన తల్లిదండ్రులకు నిజాలు చెప్పి బతిమాలినా ఆ పెళ్లి జరిగి తీరాల్సిందేనని వారు పట్టుబట్టారు. దీంతో ఫిర్దోస్ తనకు కాబోయే భర్త గురించిన నిజాలను వెల్లడిస్తూ ఓ వీడియోను రూపొందించింది. దానిని తన స్నేహితులకు పంపింది. ఆ పెళ్లి జరిగితే తను చనిపోతానని హెచ్చరించింది. దీంతో ఫిర్దోస్ స్నేహితులు పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు వెంటనే స్పందించి వేదిక వద్దకు చేరుకుని ఫిర్దోస్ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిని రద్దు చేయించారు. ఫిర్దోస్‌ను మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. 

Updated Date - 2021-07-27T16:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising