ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదిక మీద వరుడిని ఆట పట్టించిన వధువు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2021-07-26T16:19:46+05:30

ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లోని ఫన్నీ సంఘటనలు నవ్వులు పంచుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లోని ఫన్నీ సంఘటనలు నవ్వులు పంచుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ పెళ్లి వేడుకలో వరుడిని వధువు ఆట పట్టించిన తీరు చూసిన వారికి నవ్వులు పంచుతోంది. దండలు మార్చుకునే సమయంలో వరుడి చేత వధువు కబడ్డీ ఆడించింది. 


ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి వేడుకలో వధూవరులు దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతోంది. మొదట వరుడి మెడలో వధువు దండ వేసింది. అనంతరం వరుడు దండ వేసే సమయానికి వధువు ఆట మొదలెట్టింది. పెళ్లి వేదికపై అటూ ఇటూ పరుగెత్తుతూ వరుడికి దొరకకుండా తప్పించుకుంది. కొంతసేపు ఇద్దరూ వేదిక పైనే కబడ్డీ ఆడారు. అయితే చివరకు బంధువులు సహాయం చేయడంతో వధువు మెడలో వరుడు దండ వేయగలిగాడు. ఈ వీడియోను మనీశ్‌ మిశ్రా అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-07-26T16:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising