ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లయిన వెంటనే వధూవరులిద్దరి డ్యాన్స్.. పొరపాటున ఓ ఘటన జరగడంతో పొట్టచెక్కలయ్యేలా నవ్విన బంధువులు..!

ABN, First Publish Date - 2021-10-22T02:27:24+05:30

ఆ యువతి, యువకుడు ఒకరికొకరు బాగా నచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ వధూవరులిద్దరూ.. తమ సంతోషాన్ని డ్యాన్స్ చేసి రెట్టింపు చేసుకోవాలని భావించారు. ఈ క్రమం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి, యువకుడు ఒకరికొకరు బాగా నచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ వధూవరులిద్దరూ.. తమ సంతోషాన్ని డ్యాన్స్ చేసి రెట్టింపు చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పెళ్లికి వచ్చిన అథితుల మధ్య నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా అనుకోకుండా ఓ పొరపాటు జరిగింది. దీంతో అక్కడున్న వారంతా పొట్టచెక్కలయ్యేలా న్వవ్వేశారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని దృశ్యాల ప్రకారం.. పెళ్లి బంధంతో అప్పుడే ఒక్కటైన జంట.. వివాహానికి హాజరైన వారి సమక్షంలో స్టెప్పులేసి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే మేరిసే డ్రెస్‌లో బొమ్మలా రెడీ అయిన వధువు.. ఓ చేతితో భర్త చేతిని పట్టుకుని, మరో చేతిని భుజంపై వేసి.. భర్తపై వాలిపోయేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె వేసుకున్న డ్రెస్ సహకరించలేదో లేక ఆ వరుడు బ్యాలెన్స్ చేయలేకపోకపోయాడోకానీ ఆ నూతన వధువు ఒక్కసారిగా కింద పడిపోయింది. వధువుతోపాటు వరుడు కూడా కింద పడటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 






Updated Date - 2021-10-22T02:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising