ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లిలో అందరిముందే ముద్దు అడిగిన వరుడు.. వధువు ఒక్కసారిగా షాక్.. తర్వాత ఆమె ఏం చేసిందో మీరే చూడండి

ABN, First Publish Date - 2021-12-30T22:07:43+05:30

ప్రస్తుతం ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దాన్ని చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. పెళ్లికి సంబంధించిన వీడియో అంతలా వైరల్ కావడానికి.. నెటిజన్లు రెస్పాండ్ కావ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దాన్ని చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. పెళ్లికి సంబంధించిన వీడియో అంతలా వైరల్ కావడానికి.. నెటిజన్లు రెస్పాండ్ కావడానికి కారణం ఏంటంటే.. పెళ్లిలో అందరూ చూస్తుండగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని ముద్దు అడగటం. మరి.. వరుడు ముద్దు అడిగితే ఆ వధువు ఏం చేసింది అని ఆలోచిస్తున్నారా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 



ఓ యువతి, యువకుడు కాలేజీలో చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుని ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా తమ విషయాన్ని వారి వారి ఇళ్లలో చెప్పి, పెళ్లికి ఒప్పించారు. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి మండపానికి అతిథులు, సన్నిహితులు అందరూ చేరుకున్నారు. వేదికపై వరుడి మెడలో వధువు పూలదండ వేసింది. అనంతరం వరుడు.. వధువు మెడలో దండ వేయాలి. సరిగ్గా అప్పుడే వరుడు ట్విస్ట్ ఇచ్చాడు. తన చెంపపై ముద్దు పెడితే కానీ.. పూలమాల వేసేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆ వధువు ఒక్కసారిగా షాకైంది. చివరికి.. చిరునవ్వు నవ్వుతూ.. వరుడి చెంపపై ముద్దు పెట్టింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను దాదాపు 3లక్షల మంది వీక్షించారు. 






Updated Date - 2021-12-30T22:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising