ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లైన 15 రోజులకు.. నవ వధువు చేసిన పనికి వరుడు షాక్..

ABN, First Publish Date - 2021-12-26T21:05:08+05:30

ఎంతో ఇష్టపడి ఆమెను అతడు పెళ్లి చేసుకున్నాడు. అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెను.. అతడి కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అయితే పెళ్లైన 15 రోజులకే ఆ నవ వధువు.. భర్త సహా అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎంతో ఇష్టపడి ఆమెను అతడు పెళ్లి చేసుకున్నాడు. అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెను.. అతడి కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అయితే పెళ్లైన 15 రోజులకే ఆ నవ వధువు.. భర్త సహా అత్తామామలకు షాకిచ్చింది. ఆమె చేసిన పనికి అతడి కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని బర్వాలా ప్రాంతానికి చెందిన జగదీష్ (30) స్థానికంగా కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం సురేష్.. జగదీష్ కోసం ఓ అమ్మాయిని చూశాడు. ఆమె గురించిన వివరాలు చెప్పి, పెళ్లి చేసుకోవాల్సిందిగా జగదీష్‌ను కోరాడు. ఇదే విషయాన్ని జగదీష్ తల్లిదండ్రుల వద్ద కూడా మాట్లాడి జగదీష్ సహా అతడి తల్లిదండ్రులను సరేష్ ఒప్పించాడు. ఈ నేపథ్యంలోనే జగదీష్‌కు రూబీ అనే మహిళతో 15 రోజుల క్రితం పెళ్లైంది. వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన రూబీని.. జగదీష్ కుటుంబ సభ్యులు ఎంతో అభిమానంగా చూసుకున్నారు. అయితే తాజాగా ఓ రోజు రాత్రి ఆమె చేసిన పనికి జగదీష్ సహా అతడి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో రూబీ పారిపోవడంతో షాకయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేష్ సహా మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 




Updated Date - 2021-12-26T21:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising