ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ ప్రధానితో హీరోయిన్ రేఖ ప్రేమాయణం.. పీటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్లి!

ABN, First Publish Date - 2021-05-13T16:10:56+05:30

తన అందంతో పాటు అభినయంతోనూ ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గొప్ప నటి రేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన అందంతో పాటు అభినయంతోనూ ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గొప్ప నటి రేఖ. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో రేఖ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. అయితే రేఖ జీవితంలో మరో ఆసక్తికర ప్రేమకథ కూడా ఉందట. ప్రఖ్యాత క్రికెటర్, పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా రేఖ ప్రేమాయణం సాగించిందట. వీరి బంధం పెళ్లి వరకు వెళ్లిందట. 


ఇమ్రాన్, రేఖ ప్రేమాయణం గురించి అప్పట్లో అనేక కథనాలు బాలీవుడ్‌ పత్రికల్లో వచ్చాయి. ఇమ్రాన్ ఇన్‌స్వింగర్‌కు రేఖ బౌల్డ్ అయిందంటూ కథనాలు వచ్చేవి. రేఖ కోసం ఇమ్రాన్ తరచుగా ముంబై వచ్చేవారట. ఒక దశలో నెల రోజుల పాటు ముంబైలోనే ఉండిపోయారట. ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని బీచ్‌లో తిరిగేవారట. రేఖ తల్లి పుష్పవల్లికి కూడా ఈ విషయం తెలుసట.


ఇమ్రాన్‌‌తో రేఖ పెళ్లికి పుష్పవల్లి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. అప్పటి ప్రముఖ ఆస్ట్రాలజర్ నాజోమీకి ఇద్దరి జాతకాలు చూపించిందట. అయితే ఇమ్రాన్, రేఖ మధ్యలో ఏం జరిగిందో, ఏమో హఠాత్తుగా విడిపోయారు. అనంతరం పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌ను రేఖ 1990లో వివాహం చేసుకుంది. అయితే రేఖ లండన్‌లో ఉన్న సమయంలో ముఖేష్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. 



Updated Date - 2021-05-13T16:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising