ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

viral video: భూమిపై నూకలున్నాయంటే ఇదేనేమో.. బైక్‌పై వెళ్తూ ఓవర్‌టేక్ చేయబోయాడు.. బస్సు కింద పడినా..

ABN, First Publish Date - 2021-09-16T16:32:23+05:30

అదృష్టం ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా సురక్షితంగా బయటపడవచ్చని అంటుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదృష్టం ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా సురక్షితంగా బయటపడవచ్చని అంటుంటారు. తాజాగా అలాంటిదే ఓ సంఘటన గుజరాత్‌లో జరిగింది. బస్సును ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయబోయి బస్సు కింద పడిన వ్యక్తి సురక్షితంగా బయటకు వచ్చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలో జరిగింది. 




దాహోద్ ప్రాంతంలోని రోడ్డుపై వెళ్తున్న బస్సును బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది మలుపు కావడంతో అతడు అదుపు కోల్పోయి బస్సు కింద పడ్డాడు. అయితే డ్రైవర్ వెంటనే బ్రేక్ వెయ్యడంతో అతడికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీ వ్యూస్ దక్కించుకుంది. `వెరీ లక్కీ` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Updated Date - 2021-09-16T16:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising