ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచసూత్రాలతో ప్రాణం పదిలం

ABN, First Publish Date - 2021-05-09T07:57:39+05:30

కరోనా నుంచి కోలుకోవడానికి మందులతోపాటు ఆహారం కూడా అత్యంత ఆవశ్యకం. మందులు రుగ్మతలతో పోరాడతాయి. మంచి ఆహారం.. కుంగిపోయిన శరీరానికి కొత్త ఉత్తేజానిస్తుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బాదం నుంచి కిచిడీ వరకూ..: కేంద్రం

న్యూఢిల్లీ, మే 8: కరోనా నుంచి కోలుకోవడానికి మందులతోపాటు ఆహారం కూడా అత్యంత ఆవశ్యకం. మందులు రుగ్మతలతో పోరాడతాయి. మంచి ఆహారం.. కుంగిపోయిన శరీరానికి కొత్త ఉత్తేజానిస్తుంది.  ఈ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆహార నియమాలను సూచిస్తోంది. ఇదేమీ ఖరీదైనది కాకపోవడం గమనార్హం. అయితే, నాణ్యమైనవి తీసుకోవాలి మరి!


ఇవే ప్రాణం నిలిపే ‘పంచశీల’.. 

1. ఉదయం నిద్ర లేచి బ్రష్‌ చేశాక.. బాదం(ముందు రోజు రాత్రి నానబెట్టాలి), ఎండుద్రాక్ష తినాలి. ప్రొటీన్ల గని బాదాం, ఎండుద్రాక్షతో ఐరన్‌ శరీరానికి అందుతుంది.

2. ఆ తర్వాత.. టిఫిన్‌.. రాగి(కొన్ని ప్రాంతాల్లో సోళ్లంటారు) దోశలు, ఒక కప్పు గంజి.. ఓ మంచి ఎంపిక.

3. మధ్యాహ్నం భోజనంలో రోటీలతో బెల్లం, నెయ్యి తినండి.   

4. రాత్రి.. కిచిడి ఎంతో మేలు. మనకు నిద్ర పట్టడంలో కూడా ఎంతో ఉపకరిస్తుంది.

5. రోజూ మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే.. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ తాగే విధంగా ప్లాన్‌ చేసుకోవాలి. 


Updated Date - 2021-05-09T07:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising