ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశవీధిలో ఆర్మీ ట్రైనింగ్

ABN, First Publish Date - 2021-03-04T23:59:37+05:30

ఆర్మీ.. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది. దీని ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆర్మీ.. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది. దీని ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలు, సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. ఆర్మీలో చేరిన తర్వాత సైనికుల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్మీ శిక్షణలో భాగంగా స్కై డైవింగ్ నిర్వహించారు. భూమికి చాలా ఎత్తులో ముగ్గురు సైనికులు ఆకాశంలో చేసిన విన్యాసాలు ఊపిరి బిగబట్టేలా చేశాయి. 

Updated Date - 2021-03-04T23:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising