ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం అభ్యంతరం లేదని చెప్పినా జగన్ సర్కార్ పిడివాదానికి కారణం ఏంటి?

ABN, First Publish Date - 2021-08-06T01:23:43+05:30

కేంద్రం అభ్యంతరం లేదని చెప్పినా జగన్ సర్కార్ పిడివాదానికి కారణం ఏంటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు జలవివాదాలు పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ సూచించిన విషయం తెలిసిందే. సీనియర్ న్యాయవాదులు ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని ఆయన ఆదేశించారు. తాను తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కాబట్టి.. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నానని ఎన్వీరమణ తెలిపారు. అయితే మధ్యవర్తిత్వం అవసరం లేదని, న్యాయ పోరాటం చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ‘‘కేంద్రం అభ్యంతరం లేదని చెప్పినా జగన్ సర్కార్ పిడివాదానికి కారణం ఏంటి? నదీ జలాల వివాదాల సామరస్యంగా పరిష్కరించుకోవడం ఇష్టంలేదా?. రాజకీయ ప్రయోజనాల కోసం మరికొంత కాలం సాగిస్తారా?. న్యాయ పోరాటం వల్ల ఫీజులు ఇవ్వడం తప్ప గ్యారంటీ ఏముంది?. కృష్ణా జలాల వివాదంతో సుప్రీం మధ్య వర్తిత్వాన్ని ఏపీ ఎందుకు వద్దన్నది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగరు. 



Updated Date - 2021-08-06T01:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising