ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపిందా?

ABN, First Publish Date - 2021-12-08T01:11:17+05:30

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అమరావతి నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/హైదరాబాద్: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అమరావతి నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజయవంతంగా సాగిన ఈ మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలో ఎంటర్ కావడంతో అలజడి మొదలైంది. ఈ పాదయాత్రపై పోలీసులు, వైసీపీ నేతలు జులుం విదుల్చుతున్నారంటూ రైతులు అంటున్నారు. కోర్టు అనుమతి ఉన్నా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. 


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘చిత్తూరు జిల్లాలోకి ఎంటరవగానే ఎందుకీ అలజడి?. ముగింపు సభకు అనుమతించేది లేదని పోలీసులు ఎందుకంటున్నారు?. రాజకీయ పార్టీలతో లేని ఇబ్బంది రైతులతో వస్తుందా?. రైతుల పాదయాత్రపై కొందరు రాయలసీమ నేతల అభ్యంతరాలేంటి?. అవివేకాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపిందా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-12-08T01:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising