ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీపీఈ కిట్ వేసుకొని డ్యాన్స్.. బారాత్‌లో హల్‌చల్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

ABN, First Publish Date - 2021-04-28T04:59:35+05:30

పెళ్లి బారాత్‌లో కుర్రాళ్లు డ్యాన్సులు చేస్తారనే విషయం తెలుసు కదా. మరి ఈ కరోనా టైంలో ఎలా డ్యాన్సులు చేయాలి? అని ఆలోచించే వారికి ఒక అంబులెన్సు డ్రైవర్ కొత్త ఆలోచన అందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్: పెళ్లి బారాత్‌లో కుర్రాళ్లు డ్యాన్సులు చేస్తారనే విషయం తెలుసు కదా. మరి ఈ కరోనా టైంలో ఎలా డ్యాన్సులు చేయాలి? అని ఆలోచించే వారికి ఒక అంబులెన్సు డ్రైవర్ కొత్త ఆలోచన అందించాడు. అదేంటంటే.. పీపీఈ కిట్ ధరించి డ్యాన్స్ చేయడం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఒక అంబులెన్సు డ్రైవర్ పీపీఈ కిట్ ధరించి, పెళ్లి బారాత్‌లో చిందులు తొక్కాడు. ఇలా డ్యాన్సులు చేయడం గురించి అతను మాట్లాడుతూ.. ఈ కరోనా పరిస్థితుల్లో తాను 18 గంటలపాటు ఉద్యోగం చేస్తూనే ఉన్నానని, మనసు ఆహ్లాదం కోసం ఇలా బారాత్‌లో డ్యాన్స్ వేశానని చెప్పాడు.

Updated Date - 2021-04-28T04:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising