ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రెజర్ కుక్కర్‌ను ఇలాక్కూడా వాడతారా... Viral అవుతున్న వీడియో..

ABN, First Publish Date - 2021-12-11T03:14:06+05:30

కొందరికి ఎవరికీ రాని ఐడియాలన్నీ వస్తుంటాయి. తమ ప్రావీణ్యం మొత్తం వీడియోలో బంధించి.. సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యే సరికి.. చాలా మంది ఎలాగోలా ఫేమస్ కావాలని, ఏవేవో పిచ్చిపచ్చి పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరికి ఎవరికీ రాని ఐడియాలన్నీ వస్తుంటాయి. తమ ప్రావణ్యాన్ని అంతా వీడియోలో బంధించి.. సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుక్కర్‌ను దేనికి వాడతారని అడిగితే.. ఇదేం ప్రశ్న అంటాం అని అంటాం. సాధారణంగా కూరలు చేసుకునేందుకు తప్ప.. వేరే వాటికి ప్రెజర్‌ కుక్కర్‌ పనికి రాదు అని అనుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం.. కుక్కర్‌ను ఇలాక్కూడా వాడొచ్చు అని చెబుతున్నాడు...


సాధారణంగా జుట్టు ఆరబెట్టుకునేందుకు ఎవరైనా టేబుల్ ఫ్యాన్‌ లేదా హెయిర్‌ డ్రైను వాడుతుంటారు. చాలా మంది ఇంతకుమించి వేరే వాటి గురించి ఆలోచించరు. అయితే ఓ యువకుడికి మాత్రం.. ఎవరికీ రాని ఐడియా వచ్చింది. నా రూటే సపరేటు అంటూ.. తన జుట్టును ఆరబెట్టేందుకు ఏకంగా పొయ్యి మీదున్న ప్రెజర్ కుక్కర్‌ను వాడుకున్నాడు. కూర ఉడికే క్రమంలో లోపలి నుంచి వేగంగా వచ్చే గాలితో తన జుట్టును ఆరబెట్టుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. పొరపాటున ప్రెజర్ ఎక్కువై కుక్కర్ మూత కూడా బయటికి వస్తే.. ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు.

బాధపడుతూ ఇంటికొచ్చిన తండ్రి.. ఏమైంది నాన్నా.. అంటూ కంగారుగా అడిగిన కూతురు.. విషయం తెలుసుకుని టీ దుకాణానానికి వెళ్లి..



Updated Date - 2021-12-11T03:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising