ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేక కడుపున వింత జీవి.. మనిషిని పోలిన ఆకారంతో.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

ABN, First Publish Date - 2021-12-29T23:01:18+05:30

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అసోంలో జరిగింది. అసోంలోని సాచర్ జిల్లాకు చెందిన గంగాపూర్ గ్రామంలో ఓ మేక వింత జీవికి జన్మనిచ్చింది. మనిషిని పోలీన ఆకారంతో ఉన్న ఆ జీవిని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడుతున్నారు. ఆ జీవి కళ్లు, ముక్కు, నోరు మనిషిని పోలి ఉన్నాయి. అయితే చెవులు మాత్రం మేకలా ఉన్నాయి. ఈ జీవి పుట్టగానే మరణించింది. ఆ జీవిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.  


ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేసియాకు చెందిన జాలరికి మనిషి మొహంతో ఉన్న షార్క్ పిల్ల దొరికిన సంగతి తెలిసిందే. అబ్దుల్లా అనే జాలరి వలకు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఓ భారీ షార్క్ చిక్కింది. దానిని కోయగా.. దాని లోపల మూడు పిల్లలు ఉన్నాయి. రెండు తల్లిలాగానే ఉండగా.. మూడోది మాత్రం అచ్చం మనిషిలా కనిపించింది. ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. 



Updated Date - 2021-12-29T23:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising