ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి వైరల్ వీడియో.. అయ్యబాబోయ్ కాస్తయినా భయం లేకుండా ఆ ముద్దులేంటి, ఈ వీడియోలేంటి అంటోన్న నెటిజన్లు

ABN, First Publish Date - 2021-11-07T23:45:09+05:30

ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువతి.. చేష్టలను చూసి కొందరు నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాకుండా ‘ఆ ముద్దులేంటి, ఈ వీడియోలు ఏంటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువతి.. చేష్టలను చూసి కొందరు నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాకుండా ‘ఆ ముద్దులేంటి, ఈ వీడియోలు ఏంటి? కాస్తయినా భయం లేదా?’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇంతకూ ఆ వీడియోలో ఏం ఉంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



సాధారణంగా చాలా మంది కుక్కలను, పిల్లులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కొందరు ‘పాపం పాములు ఏం తప్పు చేశాయి. వాటిని ఎందుకు పెంచుకోద్దు’ అని అనుకుంటన్నారు. అంతేకాకుండా సర్పాలను ఇళ్లలోకి తెచ్చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందిన ఓ మహిళ.. ఓ కొండ చిలువను సాకుతోంది. దానికి సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ యువతి.. తన పెంపుడు కొండ చిలువతో కలిసి కొన్ని దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులోని ఓ వీడియోలో ఆమె సోఫాలో పడుకుని.. పెంపుడు కొండ చిలువను మెడలో వేసుకున్న దృశ్యాలు చూడవచ్చు. అంతేకాకుండా దాని నోటి వద్ద ఆమె ముద్దులు పెట్టడంతో.. ఆ కొండ చిలువ నోరు తెరిచిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘కాస్తయినా భయం లేకుండా ఆ ముద్దులేంటి. ఈ వీడియోలేంటి’ అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. మరికొందరేమో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 






Updated Date - 2021-11-07T23:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising