ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

82 ఏళ్ల బామ్మ.. ఆక్సిజన్ సమస్యను ఎలా ఎదుర్కొందంటే..!

ABN, First Publish Date - 2021-04-30T16:39:00+05:30

ప్రస్తుత కరోనా కలంలో దేశాన్ని ఆక్సిజన్ సమస్య పట్టి పీడిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత కరోనా కాలంలో దేశాన్ని ఆక్సిజన్ సమస్య పట్టి పీడిస్తోంది. కరోనా బారిన పడుతున్న చాలా మందికి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. దాంతో ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే ఈ సమస్యకు బోర్లా పడుక్కోవడం (ప్రోనింగ్) కొంత ఉపశమనం కలిగిస్తుందని ఇటీవలి కాలంలో వైద్యులు చెబుతున్నారు. 


ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల బామ్మ ఈ ప్రోనింగ్ టెక్నిక్స్‌తోనే కరోనా బారి నుంచి తప్పించుకుంది. అలీ నగర్‌కు చెందిన ఓ బామ్మకు కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే ఆమె అక్సిజన్ స్థాయిలు 79కి పడిపోయాయి. ఆ సమయంలో ప్రోనింగ్ ప్రారంభించడంతో నాలుగు రోజుల్లో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 94కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 97గా ఉన్నాయని ఆమె కుమారుడు తెలిపారు. 

Updated Date - 2021-04-30T16:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising