ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను భయపడలేదు.. ఎంతో ఎంజాయ్ చేశా.. 72 ఏళ్ల ఈ వృద్ధురాలి అరుదైన ఫీట్‌ను చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2021-12-28T22:27:02+05:30

తాడు కట్టుకుని రోప్ జర్నీ (జిప్ లైనింగ్) చేసేందుకు కుర్రాళ్లు సైతం భయపడుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడు కట్టుకుని రోప్ జర్నీ (జిప్ లైనింగ్) చేసేందుకు కుర్రాళ్లు సైతం భయపడుతుంటారు. అయితే ఓ 72 ఏళ్ల బామ్మ ఆ జర్నీని చాలా సునాయాసంగా పూర్తి చేసింది. సాహసం చేసేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపించింది. కేరళకు చెందిన ఓ బామ్మ చీర కట్టుకుని జిప్ లైనింగ్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


పాలక్కడ్‌లోని ఓ పార్క్‌లో ఇటీవల జిప్ లైనింగ్ ఏర్పాటు చేశారు. అక్కడకు ఓ 72 ఏళ్ల బామ్మ వెళ్లి జిప్ లైనింగ్ చేసింది. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఏర్పాటు చేశారు. `నాకేం భయం వేయలేదు. చాలా సరదాగా అనిపించింది.. చాలా బాగుంది` అని ఆమె రైడ్ అనంతరం వ్యాఖ్యానించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



Updated Date - 2021-12-28T22:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising