ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోంచి బిలబిలమంటూ 40 పాములు... వాటి వెనుక 90 గుడ్లు... వణికిపోయిన స్థానికులు!

ABN, First Publish Date - 2021-07-24T17:03:28+05:30

యూపీలోని సంత్‌కబీర్‌నగర్ జిల్లాలోని ఆ గ్రామంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంత్‌కబీర్‌నగర్: యూపీలోని సంత్‌కబీర్‌నగర్ జిల్లాలోని ఆ గ్రామంలోని వారంతా ఆ క్షణంలో తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు. ఒక ఇంట్లోంచి ఒకేసారి 40 పాములు రావడం, అక్కడే 90 పాము గుడ్లు కనబడటంతో వారికి ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. ఈ ఉదంతం పడ్‌రహా గ్రామంలో చోటుచేసుకుంది. 


గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో గత మూడు రోజులుగా పాములు బయటకు వస్తుండటంతో, వారి ఇంట్లోని వారంతా భయాందోళనలకు లోనయ్యారు. దీంతో ఈ విషయాన్ని విజయ్.. రెస్క్యూ టీమ్‌కు తెలియజేశారు. వారు వచ్చి ఒక్కొక్కటిగా పాములను పట్టుకోవడం ప్రారంభించారు. వారు మొత్తం 40 పాములతో పాటు 90 పాము గుడ్లను వెలికితీశారు.  ఆ పాములను, గుడ్లను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.

Updated Date - 2021-07-24T17:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising