ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేక్ ఏదో యాక్సెలరేటర్ ఏదో తెలీక తికమకపడి.. మలుపు దగ్గర ఇలా అనూహ్యంగా..

ABN, First Publish Date - 2021-10-31T03:32:45+05:30

కారులో బ్రేక్ ఏదో యాక్సెలరేటర్‌ ఏదో తెలీక అకస్మాత్తుగా తికమకపడ్డ ఓ యువకుడు లక్షల రూపాయల విలువైన లాంబోర్ఘినీ కారును నేరుగా సరస్సులోకి పోనిచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కారులో బ్రేక్ ఏదో యాక్సెలరేటర్‌ ఏదో తెలీక అకస్మాత్తుగా తికమకపడ్డ ఓ యువకుడు లక్షల రూపాయల విలువైన లాంబోర్ఘినీ కారును నేరుగా సరస్సులోకి పోనిచ్చాడు. అయితే.. కారు నీళ్లలో మునిగిపోయినప్పటికీ అతడు మాత్రం అదృష్టవశాత్తూ ఈదుకుంటూ కొలనులోంచి బయటకు రాగలిగాడు. చిన్నపాటి గాయాలతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరి యువకుడికి డ్రైవింగ్ రాదా అంటే వచ్చు.. కానీ..అకస్మాత్తుగా తికమకపడి ప్రమాదంలో చిక్కాడు.  ఆస్ట్రియాలోని మాండ్సీ ప్రాంతంలో ఇటీవలీ ఈ ఘటన జరిగింది. పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ సిబ్బందితో కలిసి కారును కొలను నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆ కారు కొలనులో దాదాపు 50 అడుగుల లోతుకు దిగబడిపోయిందని అక్కడున్న వారు తెలిపారు. కారును మలుపు తిప్పే క్రమంలో అతడు ఇలా తికమకపడి ప్రమాదంలో పడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-10-31T03:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising