ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్.. ధరెంతంటే..!

ABN, First Publish Date - 2021-07-16T21:03:20+05:30

అమెరికాలో ఓ రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేసి, గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించేంత ప్రత్యేకత ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఏముం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో ఓ రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేసి, గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించేంత ప్రత్యేకత ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఏముందని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


ఈ మధ్య చాలా మంది ఇష్టంగా తింటున్న ఆహార పదార్థాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. కాగా.. జూలై 13న నేనషన్ ఫ్రెంచ్ ఫ్రైస్ డే సందర్భంగా న్యూయార్క్‌లోని సెరెండిపిటీ 3 అనే రెస్టారెంట్ సిబ్బంది.. 23 క్యారెట్ల బంగారపు డస్ట్‌తో ఏకంగా 200 అమెరికన్ డాలర్ల విలువైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను రూపొందించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.15వేల వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఆ ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌కు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. 


Updated Date - 2021-07-16T21:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising