ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో మగవారి కంటే ఆడవారే డ్రైవింగ్ బాగా చేస్తున్నారట!

ABN, First Publish Date - 2021-03-08T10:12:03+05:30

యూఏఈలో మగ డ్రైవర్ల కంటే మహిళా డ్రైవర్లే బాగా డ్రైవింగ్ చేస్తున్నట్టు తాజా సర్వేలు వెల్లడించాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: యూఏఈలో మగ డ్రైవర్ల కంటే మహిళా డ్రైవర్లే బాగా డ్రైవింగ్ చేస్తున్నట్టు తాజా సర్వేలు వెల్లడించాయి. మగవారితో పోల్చుకుంటే ఆడవారు చాలా తక్కువ యాక్సిడెంట్లు చేసినట్టు సర్వేలో తేలింది. అంతేకాకుండా సీట్ బెల్ట్, ఇండికేటర్లు వంటి వాటిని కూడా మహిళా డ్రైవర్లే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ లింగం వారు బాగా డ్రైవింగ్ చేస్తారనే దానిపై యూఏఈ రోడ్‌సేఫ్టీ విభాగం వివరాలను విడుదల చేసింది. మగవారితో పోల్చుకుంటే ఆడవారు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నట్టు రోడ్‌సేఫ్టీ తెలిపింది. 2020లో యూఏఈ వ్యాప్తంగా నెలకొన్న రోడ్డు ప్రమాదాలలో ఆడవారి కంటే మగవారివే ఎక్కువగా ఉన్నట్టు సర్వే డేటా పేర్కొంది. ఇక లేన్లను మారే సమయంలో, ఎగ్జిట్‌లు, టర్నింగ్‌లు తీసుకునే సమయంలో 71 శాతం మంది మహిళా డ్రైవర్లు ఇండికేటర్లను ఉపయోగిస్తుంటే.. మగ డ్రైవర్ల దగ్గరికి వస్తే కేవలం 65 శాతం మంది మాత్రమే ఇండికేటర్లను వాడుతున్నారు.

Updated Date - 2021-03-08T10:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising