ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో దావానలం.. 8.5 లక్షల ఎకరాలు కాలి బూడిద!

ABN, First Publish Date - 2021-07-14T20:20:34+05:30

అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 8.5 లక్షల ఎకరాలు కార్చిచ్చులో తగలబడిపోయాయి. గత కొద్ది రోజులుగా ఈ దావానలం అంటుకుంటూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 8.5 లక్షల ఎకరాలు కార్చిచ్చులో తగలబడిపోయాయి. గత కొద్ది రోజులుగా ఈ దావానలం అంటుకుంటూనే ఉంది. భారీ మంటలను అదుపులోకి తేవడానికి 12 వేల మంది ఫైటర్లను ప్రభుత్వాలు రంగంలోకి దింపాయి. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్ని కీలలను ఆర్పేందుకు ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని డోయెల్‌లో ప్లుమస్‌ జాతీయ అడవిలో వ్యాపించిన కార్చిచ్చును ఈ  చిత్రంలో చూడవచ్చు.

Updated Date - 2021-07-14T20:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising